Surprise Me!

Vijaysai Reddy - తిరుమల శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్న సాయిరెడ్డి | Oneinida Telugu

2025-05-03 18 Dailymotion

YSRCP Ex MP Vijaysai Reddy visits Tirumala and Offered Prayers to lord Venkateshwara Swami

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి శనివారం వీఐపీ ప్రారంభ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన తర్వాత మొదటి సారి ఆయనకు తిరుమలకు వెళ్లారు. తిరుమలలో టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలకడం విశేషం. అంతేకాదు దర్శనానంతరం విజయసాయిరెడ్డికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

#VijaysaiReddy
#Tirumala
#Tirupati
#YSRCP
#YSJagan
#TirumalaTirupatiDevastanam

Also Read

`ఆల్ సెట్`- మొక్కులు చెల్లించిన సాయిరెడ్డి :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/former-mp-vijaysai-reddy-offers-prayers-to-lord-venkateswara-in-tirumala-435031.html?ref=DMDesc

తిరుపతి లోకల్స్‌కు అలర్ట్ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-will-issue-tokens-to-local-darshan-quota-on-may-4-435021.html?ref=DMDesc

TTD: శ్రీవారి భక్తులకు బిగ్ అప్డేట్: దర్శనం, వసతి మీ చేతిలోనే- ఇలా చేయండి..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ttd-introduced-a-new-whatsapp-service-to-help-devotees-in-tirumala-434901.html?ref=DMDesc

Buy Now on CodeCanyon